• ఆ హీరో కోసం అర్జున్ రెడ్డి ప్రత్యేక స్క్రినింగ్?

    Published Date : 05-Sep-2017 6:45:56 IST

    ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమాను తమిళంలో ధనుష్ రీమేక్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా హిందీ రీమేక్ ప్రతిపాదన వినిపిస్తోంది. హిందీ వెర్షన్లో రణ్‌వీర్ సింగ్ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఈ సినిమాపై ఆసక్తితో ఉన్నాడని, త్వరలోనే ఇందుకు సంబంధించి స్క్రీనింగ్ ఉంటుందని, ఆ హీరోకి ప్రత్యేకంగా ఈ సినిమాను చూపించి హిందీలో దీన్ని రూపొందించాలని దర్శకుడు సందీప్ భావిస్తున్నట్టు సమాచారం.

Related Post