• సినిమాల్లేకపోయినా ఈ హీరో క్రేజ్ తగ్గలేదు

    Published Date : 17-Mar-2017 6:35:38 IST

    అక్కినేని అఖిల్.. భారీ అంచనాల మధ్య కెరీర్ మొదలుపెట్టాడు కానీ… తొలి సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. తొలి సినిమా వచ్చి ఏడాదిన్నర కాలం గడిచిపోయినా రెండో సినిమా ఆరంభం కానేలేదు. ఇక పెళ్లి వ్యవహారం వివాదంగా మరి అఖిల్ ను జనాల మధ్య కొంత పలుచన చేసింది. అయినప్పటికీ అఖిల్ క్రేజ్ మాత్రం తగ్గలేదని స్పష్టం అవుతోంది. తాజాగా ట్విటర్ లో ఫాలోయర్ల విషయంలో మిలియన్ మార్కును రీచ్ అయ్యాడు హీరో. మరి సినిమాలు సరిగా చేయకపోయినా.. పదిలక్షల మందంటే గొప్ప సంగతే!

Related Post