• నా భార్య రాజకీయాల్లోకి వెళ్లవద్దంది!

    Published Date : 27-Nov-2017 6:40:50 IST

    తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని, అలాగే తన భార్య కూడా రాజకీయాల్లోకి వద్దనే సూచన చేసిందని, అందుకే తను రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పాడు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. తను అధ్యాపకుడిగా ఆనందంగా కొనసాగుతున్నానని రాజన్ వివరించాడు. రాజన్ కు ఎంపీ సీటు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. రాజన్ ను రాజ్యసభకు పంపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అయితే ఆ ప్రతిపాదనకు రాజన్ నో చెప్పిన సంగతి తెలిసిందే.

Related Post